పేదల ఆకలి తీర్చడం అభినందనీయం

కార్పొరేషన్, మే 22: కరోనా సమయంలో పేదలకు ఉచితంగా భోజనం పెట్టి, ఆకలి తీర్చడం అభినందనీయమని మేయర్ వై సునీల్‌రావు కొనియాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం పురుషోత్తం, కొండయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ, మార్కెట్లో హమాలీలు, సిబ్బందికి అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రజలు స్వీకరించి, నిబంధనలను పాటిస్తున్నారని తెలిపారు. ఈ కష్టకాలంలో కూలీలు, దవాఖానల్లో రోగుల వెంట ఉండే బంధువులు, పేదలు తిండికి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ప్రకృతి ప్రేమికులు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదల ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనితాఅంజయ్య, మార్కెట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

