భువనేశ్వర్ వేదికగా అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 28వ ఐటీటీఎఫ్-ఏటీటీయు ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియషిప్నకు తెలంగాణ యువ ప్యాడ్లర్లు శ్రీజ, స్నేహిత్..భారత జట్టుకు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ అండర్-17 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత ప్యాడ్లర్ పాయస్ జైన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య(ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానం దక్కించు�