Iron Tablets: చంద్రాపూర్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ స్కూల్ లో 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధిక డోసులో ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు.
మండలంలోని అంబం శివారులో ఉన్న మోడల్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.