ఇరాన్‌పై(,Iran war) దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దురంకార, ఒంటెత్తు పోకడలపై సొంత దేశంతో పాటు ప్రపంచ వ్యప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది.
PM Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ కుమారుడు అవ్నర్ నెతన్యహూ వివాహం రెండో సారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బెంజిమన్ చేసిన వ్యాఖ్యలు.. ఇజ్రాయిలీ ప్రజలను అసహనంలోకి నెట్టివేస్తున్నాయ