ధమాకా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న త్రినాథరావు నక్కిన (Thrinadha Rao Nakkina) కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ ఐరా క్రియేషన్స్ (Ira Creations) ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
నాగశౌర్య తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంతో న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా (Shirley Setia) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైం�