Krishna Vrinda Vihari | ‘కృష్ణ వృంద విహారి’ రిలీజ్ డేట్ ఫైనల్
నాగశౌర్య హోం బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations)పై ఉషా మల్పూరి నిర్మిస్తున్న ప్రాజెక్టు కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari). ఈ ప్రాజెక్టులో న్యూజిలాండ్ సింగర్, బాలీవుడ్ నటి షిర్లే సెటియా (Shirley Setia) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari). హోం బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations)పై ఉషా మల్పూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో న్యూజిలాండ్ సింగర్, బాలీవుడ్ నటి షిర్లే సెటియా (Shirley Setia) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది షిర్లే సెటియా.
అనిష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కృష్ణ వృంద విహారి 2022 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌తోపాటు పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్ కీ రోల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన ఏముంది రా (Emundi Ra) సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ..మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. నాగశౌర్య ప్రస్తుతం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు చేస్తున్నాడు. మహతి స్వరసాగర్ (Mahati Swara Sagar) కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది.
Read Also : Kajal Kattappa look | కట్టప్పగా మారిన కాజల్ అగర్వాల్..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : RT Teamworks | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రవితేజ నెక్ట్స్ సినిమా..!
Read Also : Vishal | సినిమా షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

