Krishna Vrinda Vihari collections | కృష్ణ వ్రింద విహారి 2 డేస్ కలెక్షన్ల మాటేంటి..?
నాగశౌర్య తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంతో న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా (Shirley Setia) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన తాజా మూవీ కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari). న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా (Shirley Setia) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నాగశౌర్య తాజా చిత్రం కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్ల కంటే రెండో రోజు ఎక్కువగా రాబట్టినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక మూడో రోజైన ఆదివారం కూడా మరిన్ని కలెక్షన్లు తెస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది సోమవారం కలెక్షన్లతో క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు టాక్.
మహతి స్వరసాగర్ (Mahati Swara Sagar) కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగశర్య హోం ప్రొడక్షన్స్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations) పై ఉషా మల్పూరి నిర్మించారు. యువ దర్శకుడు అనిష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాధికాశరత్ కుమార్, అన్నపూర్ణమ్మ, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, సత్య కీ రోల్స్ పోషించారు.
Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨
$100k+ US Gross in 2 Days! ❤️🔥
Watch our #HilariousBlockbuster In Cinemas now!
🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b— Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022
Read Also : Shaakuntalam | గ్లింప్స్ వీడియోతో శాకుంతలం రిలీజ్ అప్డేట్
Read Also : Dhamaka | ధమాకా విడుదల తేదీ ఫైనల్..ప్రకటనే ఆలస్యం..!
Read Also : Prabhas | ప్రభాస్ బ్యాక్ టు సెట్స్..షూట్లో చేరే టైం ఫిక్స్..!
Read Also : Chiranjeevi | ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను..చిరంజీవి ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

