నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) మాత్రం మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది.కొత్తగా విడుదలైన సినిమాల్లో ఈ సినిమా ఉత్తమ కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ పండితుల అంచనా.
నాగశౌర్య తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంతో న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా (Shirley Setia) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైం�