Krishna Vrinda Vihari collections | నాగశౌర్యకు బ్రేక్ పడ్డట్టే..కొత్త సినిమాల్లో ఉత్తమ కలెక్షన్లు..!
నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) మాత్రం మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది.కొత్తగా విడుదలైన సినిమాల్లో ఈ సినిమా ఉత్తమ కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ పండితుల అంచనా.
గత వారం థియేటర్లలో అల్లూరి, దొంగలున్నారు జాగ్రత్త, కృష్ణ వ్రింద విహారి విడుదలయ్యాయి. అయితే వీటిలో మొదటి రెండు చిత్రాల ఫలితం బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా లేదు. ఈ మూడింటిలో నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) మాత్రం మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రంతో న్యూజిలాండ్ సింగర్, నటి షిర్లే సెటియా (Shirley Setia) టాలీవుడ్‌కు పరిచయమైంది. కొత్తగా విడుదలైన సినిమాల్లో ఈ సినిమా ఉత్తమ కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ పండితుల అంచనా.
బాక్సాఫీస్ వద్ద కృష్ణ వ్రింద విహారి తొలి రోజు వసూళ్ల కంటే రెండో రోజు ఎక్కువగా రాబట్టినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ అందించారు మేకర్స్. కాగా తాజాగా యూఎస్ఏ బాక్సాఫీస్ కలెక్షన్ల అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు రూ.కోటికిపైగా వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్.
రోజుల వారిగా కలెక్షన్ల వివరాలు..
గురువారం : 13,16,550.46
శుక్రవారం : 32,55,004.66
శనివారం : 36,07,791.91
ఆదివారం : 17,94,109.90
మహతి స్వరసాగర్ (Mahati Swara Sagar) మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ చిత్రాన్ని నాగశర్య హోం ప్రొడక్షన్స్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations) పై ఉషా మల్పూరి తెరకెక్కించారు. అనిష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికాశరత్ కుమార్, అన్నపూర్ణమ్మ, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, సత్య కీలక పాత్రలు పోషించారు.
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Nagarjuna Thaar Maar Thakkar Maar Dance | చిరు పాటకు నాగార్జున డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Brahmastra | బ్రహ్మాస్త్ర మేకర్స్ కొత్త స్ట్రాటజీ అదిరింది..కలెక్షన్లు మరింత పెరిగేనా..?
Read Also : Govinda Rashmika Dance | గోవిందాతో రష్మిక డ్యాన్స్..ఫిదా అయిన స్టార్ హీరో..వీడియో
Read Also : Rashmika Mandanna | సెలబ్రిటీ డాక్టర్‌తో రష్మిక..ఇంతకీ విషయమేంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

