Brahmastra | బ్రహ్మాస్త్ర మేకర్స్ కొత్త స్ట్రాటజీ అదిరింది..కలెక్షన్లు మరింత పెరిగేనా..?
సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్రహ్మాస్త్ర (Brahmastra) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా..స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు సినీ జనాలను ఇంప్రెస్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ (Bollywood) భారీ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర (Brahmastra). సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా..స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు సినీ జనాలను ఇంప్రెస్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మేకర్స్ రూ.75కే టికెట్ ధరను నిర్ణయించారు. ఈ డెసిషన్‌తో సినిమాకు ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా మేకర్స్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. ఇంతకీ విషయమేంటంటే..సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు టికెట్ ధరను రూ.100కే ఫిక్స్ చేశారు.
బ్రహ్మాస్త్రను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ఈ ప్రయత్నంతో.. సినిమా లాంగ్ రన్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు రాబట్టడటం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బ్రహ్మాస్త్ర హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో తెరకెక్కి బ్రహ్మాస్త్ర చిత్రం మూడు పార్టులుగా రానుంది.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా తెరకెక్కించారు. త్వరలోనే బ్రహ్మాస్త్ర: పార్టు 2 : దేవ్ షూటింగ్ అప్డేట్ రానుందని బీటౌన్ సర్కిల్ టాక్.
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Nagarjuna Thaar Maar Thakkar Maar Dance | చిరు పాటకు నాగార్జున డ్యాన్స్ చేస్తే..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Govinda Rashmika Dance | గోవిందాతో రష్మిక డ్యాన్స్..ఫిదా అయిన స్టార్ హీరో..వీడియో
Read Also : Rashmika Mandanna | సెలబ్రిటీ డాక్టర్‌తో రష్మిక..ఇంతకీ విషయమేంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

