Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వడదెబ్బ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
Irfan Pathan | ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆ దేశ బోర్డు క్రికెటర్లను వెనక్కి పిలిచింది. మెగా టోర్నీ నుంచి ఆటగాళ్లు అర్ధాంతరంగా వెళ్లిపోతుండడంపై ఇప
CSK vs RR | ఐపీఎల్ పదిహేడో సీజన్లో(IPL2024) ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) విజృంభిస్తున్నది.
CSK vs RR | రాజస్థాన్ రాయల్స్( RR) తన మొదటి వికెటును కోల్పోయింది. భారీ షాట్‌కు యత్నించిన యశస్వి జైస్వాల్(24) సీమర్ జీత్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మొదలవగా.. ఇప్పటి వరకు 13 మ్యాచులు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న పది ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.
Rohit Sharma: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అతను ఏదో ఆదేశాలు ఇవ్వగానే.. బౌండరీ లైన్‌కు కెప్టెన్ పాండ్యా పరుగెత్తాడు.
Shubman Gill | గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీగా జరిమానా విధించారు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొ�