CSK vs RR :రాజస్థాన్ రాయల్స్( RR) తన మొదటి వికెటును కోల్పోయింది. భారీ షాట్‌కు యత్నించిన యశస్వి జైస్వాల్(24) సీమర్ జీత్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 43 పరుగుల వద్ద ఆర్ఆర్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సంజు శాసన్(0), బట్లర్ (18) ఉన్నారు. ఆర్ఆర్ స్కోరు 43/1 (6.2ఓవర్లు). టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్ జట్టు తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. చైన్నై(CSK) కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటం పవర్ ప్లేలో 42 పరుగులు సాధించింది.