Apple - iPhone 16 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లన్నీ ‘మేడిన్ ఇండియా’ ఇన్షియేటివ్ లో భాగంగా భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది.
ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌పై టెక్ ప్రపంచంలో మళ్లీ హాట్ డిబేట్ ఊపందుకుంది. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ (IPhone 16 Pro) భారీ డిస్ప్లే సైజ్‌లతో పాటు న్యూ కెమెరాలతో ఆకట్టుకుంటాయని వెల్లడైంది.