అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మన్ననూర్లోని పర్యావరణ కేంద్రంలో విద్యార్థులకు ‘ప్రకృతి పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత’పై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అంతకుముందు అమ్రా�
International Tiger Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.