Home
Inter Miami
Inter Miami
-
"Lionel Messi | మెస్సీ వందో గోల్.. సాకర్ మాంత్రికుడి ఖాతాలో 49వ ట్రోఫీ..!"
1 month agoLionel Messi : ఇటీవలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ(Lionel Messi) మరోసారి మెరిశాడు. ఇంటర్ మియామి (Inter Miami) క్లబ్ తరఫున వందో గోల్ కొట్టాడీ వెంటరన్."Lionel Messi | ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు పేజీల లేఖ.. తండ్రి కోసం వీడ్కోలు వాయిదా..!"
2 months agoLionel Messi : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. అయితే.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రిటైర్మెంట్పై ఆలోచించిన మెస్సీ.. తండ్రి జార్జ్ మెస్సీ కోసం తన నిర్ణయాన్�"Lionel Messi | బిగ్ బ్రేకింగ్.. ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు..!"
2 months agoLionel Messi : ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. ఇటీవలే తన తండ్రి మరణాంతరం మైదానంలోకి దిగిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్�"Lionel Messi | ‘నాన్నా ఇది నీకు అంకితం’.. ఆకాశంకేసి చూసి భావోద్వేగానికి లోనైన మెస్సీ..!"
2 months agoLionel Messi : ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) మళ్లీ మైదానంలోకి దిగాడు. తండ్రి జార్జ్ మెస్సీ హఠాన్మరణంతో స్వల్ప కాలికంగా ఆటకు విరామం ఇచ్చిన మెస్సీ.. కీలక గోల్‌తో ఇంటర్ మియామి(Inter Miamai)ని ఆదుకున్నాడు. క"Lionel Messi | మెస్సీ కీలక నిర్ణయం.. ఫుట్‌బాల్‌కు బ్రేకిచ్చిన దిగ్గజం..!"
2 months agoLionel Messi : ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరిసిన మెస్సీ లియోనల్ మెస్సీ (Lionel Messi) తన తండ్రి జార్జ్ మెస్సీ మరణంతో విషాదంలో కూరుకుపోయాడు. కొన్నిరోజులు ఆటకు విరామం ప్రకటించాడు."Lionel Messi | వరల్డ్‌కప్ ముందర మెస్సీకి గాయం.. పరేషాన్లో అర్జెంటీనా..!"
5 months agoLionel Messi : ఫిఫా ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ అర్జెంటీనా(Argentina)కు బిగ్ షాక్. గత సీజన్లో సంచలన ఆటతో జట్టును విజేతగా నిలిపిన లియోనల్ మెస్సీ(Lionel Messi) అనూహ్యంగా గాయపడ్డాడు."Lionel Messi | అమెరికా లీగ్‌లో అత్యధిక గోల్స్.. సరికొత్త చరిత్ర లిఖించిన మెస్సీ"
1 year agoLionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) మైదానంలో ఉంటే అభిమానులకు పండుగే. రెప్పపాటులో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిస్తూ.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటాడీ వెటరన్. తాజాగా మేజర్ లీగ్ సాకర్ (Major Soccer League) ట�"Lionel Messi | రెండేండ్లలో ఫిఫా వరల్డ్ కప్.. మెస్సీ డౌటేనా?"
2 years agoLionel Messi : రెండేండ్లలో ఫుట్‌బాల్ పెద్ద పండుగ రాబోతోంది. 2022లో ట్రోఫీ అందించిన కెప్టెన్ లియోనల్ మెస్సీ (Lionel Messi) వరల్డ్ కప్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇదే విషయంపై మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."Lionel Messi | మెస్సీ సూపర్ గోల్‌కు 15 ఏండ్లు.. వీడియో వైరల్"
2 years agoLionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థులకు వణుకే. తన సుదీర్ఘ కెరీర్లో మెస్సీ ఎన్నో స్టన్నింగ్స్ గోల్స్ కొట్టాడు. బార్సిలోనా(Barcelona) క్లబ్‌కు ఆడిన రోజుల్లో అతడ�"Lionel Messi | 25 ఏండ్ల న్యాప్కిన్కు 8 కోట్లు.. ఫుట్‌బాల్ దిగ్గజమా మజాకా..?"
2 years agoLionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనల్ మెస్సీ(Lionel Messi) ఆటకు ఫిదా అవ్వని అభిమానులుండరు. ప్రపంచవ్యాప్తంగా అతడి పదో నంబర్ జెర్సీలకు యమా క్రేజ్. తాజాగా మెస్సీకి చెందిన 25 ఏండ్ల నాటి ఒక న్యాప్క�"Lionel Messi | మెస్సీ ఫ్రీ-కిక్ తగిలి గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. వీడియో"
3 years agoLionel Messi : వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi) మళ్లీ స్టేడియంలో అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫోర్ట్ లాడెర్డేల్ స్టేడియంలో మెస్సీ సారథ్యంలోని ఇంటర్ మియామి 5-0తో గెలుపొందింది. అయితే.. ఈ మ్య"Lionel Messi | ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడని మెస్సీ.. చైనాలో అర్జెంటీనా పర్యటన రద్దు"
3 years agoLionel Messi : ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) నేతృత్వంలోని అర్జెంటీనా(Arjentina)కు భారీ షాక్ తగిలింది. హాంకాంగ్(Hong kong)తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీ ఆడకపోవడంతో ఇప్పుడు ఆ జట్టు పెద్ద మూల్యమే..."Lionel Messi | సాకర్ దిగ్గజం కథతో ‘వరల్డ్ కప్ డాక్యూమెంటరీ’.. విడుదలయ్యేది ఆ రోజే..!"
3 years agoLionel Messi : ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) సారథిగా అర్జెంటీనా(Arjentina)కు ఎన్నో విజయాలు అందించాడు. వాటిలో రెండేండ్ల క్రితం ఖతార్ గడ్డపై ఫిఫా వరల్డ్ కప్(World Cup) ట్రోఫీని..."Lionel Messi | తొలి సీజన్‌కు సిద్ధమవుతున్న ఫుట్‌బాల్ మాంత్రికుడు.. మెస్సీ పోస్ట్ వైరల్"
3 years agoLionel Messi : ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) కొత్త ఏడాది తొలి సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. సౌదీ అరేబియా వేదికగా జరిగే రియాద్ సీజన్ కప్(Riyadh Season Cup) 2024లో ఈ స్టార్ ఆటగాడు బరిలోకి..."Messi – Suarez | ఆ ఇద్దరూ మళ్లీ కలిశారు.. మరోసారి మ్యాజిక్ చేస్తారా..?"
3 years agoMessi - Suarez : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi), స్టార్ ఆటగాడు లూయిస్ సూరజ్(Luis Suarez) మళ్లీ కలిశారు. ఒకప్పుడు బార్సిలోనా(Barcelona) తరఫున పలు ట్రోఫీలు కొల్లగొట్టిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఇంటర్ మియామి (Inter Miami) క్ల�తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!













