Lionel Messi | వరల్డ్‌కప్ ముందర మెస్సీకి గాయం.. పరేషాన్లో అర్జెంటీనా..!
Lionel Messi : ఫిఫా ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ అర్జెంటీనా(Argentina)కు బిగ్ షాక్. గత సీజన్లో సంచలన ఆటతో జట్టును విజేతగా నిలిపిన లియోనల్ మెస్సీ(Lionel Messi) అనూహ్యంగా గాయపడ్డాడు.
Lionel Messi : ఫిఫా ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ అర్జెంటీనా(Argentina)కు బిగ్ షాక్. గత సీజన్లో సంచలన ఆటతో జట్టును విజేతగా నిలిపిన లియోనల్ మెస్సీ(Lionel Messi) అనూహ్యంగా గాయపడ్డాడు. మెగా టోర్నీకి సన్నద్ధత శిబిరానికి ముందే తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న మెస్సీ.. సాకర్ వరల్డ్‌కప్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. దాంతో, దిగ్గజ ఆటగాడి సేవల్ని కోల్పోతామా? అని అర్జెంటీనా టీమ్, అభిమానులు పరేషాన్ అవుతున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా సాకర్ ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవాలనుకుంటున్న అర్జెంటీనా బిగ్ షాక్ తప్పేలా లేదు. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో ఫ్రాన్స్‌పై మెరుపు గోల్స్‌తో ట్రోఫీ అందించిన కెప్టెన్ లియోనల్ మెస్సీ ఈసారి టోర్నీకి దూరమయ్యేలా ఉన్నాడు. బ్రిటన్‌కు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌కు ఆడుతున్న లియోన్ మెస్సీ ఆదివారం మ్యాచ్ ఆడుతూ మైదానంలో గాయపడ్డాడు. ఎడమ కాలి నొప్పి కారణంగా అతడు ఇలా వచ్చి అలా బయటకు వెళ్లాడు.
🚨🇦🇷JUST IN: The collective football world can breathe a massive sigh of relief. 😮💨
Lionel Messi’s exit against Philadelphia was purely precautionary due to fatigue, according to Inter Miami staff. No serious injury ahead of the World Cup! 🇺🇸🇨🇦🇲🇽
The GOAT will be ready to defend… pic.twitter.com/9ElkbfoZNT— CommonMan659 (@DheeraKL) May 25, 2026
‘మేజర్ లీగ్ సాకర్‌లో ఫిలడెల్ఫియా యూనియన్‌తో మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు. ఎడమ తొడ కండరాల నొప్పితో విలవిలలాడుతూ అతడు మైదానంలో కూలబడ్డాడు. వైద్య పరీక్షల అనంతరం అతడు కండరాల అలసటతో బాధ పడుతున్నాడని తెలిసింది. తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడం అనేది వైద్యపరమైన అంశాలు, శారీరక స్పందనపై ఆధారపడి ఉంది. ఈ గాయం నుంచి కోలుకునేందుకు ఒక్కోసారి కొన్ని రోజుల్లోనే కొన్నిసార్లు.. వారాలు పడుతుంది’ అని ఇంటర్ మియామి క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ మొదలవ్వనుంది. జూన్ 16న అల్జీరియాతో అర్జెంటీనా తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

