పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
విలువైన పారిశ్రామిక వాడల భూములను తనవారికి అప్పనంగా కట్టబెట్టాలనే ముఖ్యనేత ప్రతిపాదన మంత్రివర్గంలో మంటలు రేపిందా? ఈ విషయంలో మంత్రులు రెండుగా చీలిపోయారా?
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం