భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని, అర్హత కలిగిన మహిళందరికీ అందేలా చూడాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశిం�
బతుకమ్మ చీరల పథకాన్ని ఇందిర మ్మ చీరలుగా మార్చింది సర్కారు. ఏటా సద్దుల పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పంపిణీ చేయాల్సిన చీరలను ఇందిరమ్మ జ యంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది.