Manohar Lal Khattar : విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెహ్రాడూన్లో సోమవారం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
Sharad Pawar : లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.