Sharad Pawar | స్పీకర్ ఎన్నికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
Sharad Pawar : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
Sharad Pawar : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు కేటాయించే సంప్రదాయం ఉన్నా గత పదేండ్లుగా అధిక సీట్లు గెలుచుకున్న మోదీ సర్కార్ విపక్షాలకు ఈ పదవి కేటాయించేందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు.
స్పీకర్ పదవికి పోటీ లేకుండా ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా పాలక పక్షం చూడాలని విపక్ష ఇండియా కూటమిలో చర్చించామని తెలిపారు. స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలనే దానిపై తాము అంగీకరించామని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ వ్యవహారంపై ఓ స్పష్టత వస్తుందని శరద్ పవార్ తెలిపారు.
Read More :
NDA | విపక్ష కూటమి నుంచి ఎన్డీయే కూటమిలోకి వలసలు : ప్రఫుల్ పటేల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

