NDA | విపక్ష కూటమి నుంచి ఎన్డీయే కూటమిలోకి వలసలు : ప్రఫుల్ పటేల్
NDA : విపక్ష ఇండియా కూటమి నుంచి పలువురు ఎన్డీయేలోకి వస్తారని ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
NDA : విపక్ష ఇండియా కూటమి నుంచి పలువురు ఎన్డీయేలోకి వస్తారని ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఇక్కడకు వస్తారనేది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ఇండియా కూటమి వాపు ఎంత అనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పాలక పక్షానికి చెందిన సభ్యుడే స్పీకర్ కావడం అనే ఆనవాయితీ కొనసాగుతున్నదని చెప్పారు. ఎలాంటి వివాదం లేకుండా స్పీకర్‌ను ఎన్నుకుంటే సభలో మెరుగైన వాతావరణం ఉంటుందనే ఒరవడి ఇప్పటివరకూ కొనసాగిందని గుర్తుచేశారు.
ఎన్నికల్లో పోటీ చేయాలని విపక్షం భావిస్తూ అభ్యర్ధిని బరిలో నిలిపితే ప్రజాస్వామ్యంలో ఇది నూతన ఆనవాయితీ అవుతుందని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఇక ఎన్డీయే స్పీకర్ అభ్యర్ధిగా ఓంబిర్లా పోటీలో ఉండగా విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ స్పీకర్ ఎన్నిక రేసులో నిలిచారు.
Read More :
Air India flight | లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. కేరళ వ్యక్తి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

