Manohar Lal Khattar | విపక్ష హోదా దక్కినందుకు కాంగ్రెస్ సంబరాలు : మనోహర్ లాల్ ఖట్టర్
Manohar Lal Khattar : విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెహ్రాడూన్‌లో సోమవారం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
Manohar Lal Khattar : విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెహ్రాడూన్‌లో సోమవారం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షం 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధిలా సంబరపడుతున్నదని, కానీ వారికి 543కు 99 వచ్చాయని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
అయితే కాంగ్రెస్ ఒక విషయానికి సంతోషపడాలని అనడంతో తాను ఏకీభవిస్తానని చెప్పారు. 2014లో వారికి కేవలం 44 సీట్లు దక్కగా, 2019లో 52 స్ధానాలు వచ్చాయని, ఈసారి వారికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కిందని వ్యాఖ్యానించారు.
Read More :
Panjagutta PVR | ‘కల్కి’ సినిమా చూస్తుండగా పంజాగుట్ట పీవీఆర్‌లో వర్షం.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

