Home
Igor Stimac
Igor Stimac
-
"AIFF President | ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడికి బెదిరింపు ఫోన్.. ఎఫ్ఐఆర్ నమోదు"
2 years agoAIFF President : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF)అధ్యక్షుడు కల్యాణ్ చౌబే(Kalyan Chaubey)కు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఓ ఆగంతుకుడు తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని ఆయన ఫిర్�"Bhaichung Bhutiya | భారత ఫుట్‌బాల్‌లో ప్రక్షాళన అవసరం.. భూటియా డిమాండ్"
2 years agoBhaichung Bhutiya : ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF)పై భారత లెజెండరీ ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా(Bhaichung Bhutiya) విరుచుకుపడ్డాడు. భారత ఫుట్‌బాల్‌కు మునపటి వైభవం తేవాలంటే తక్షణమే సమాఖ్య ప్రక్షాళనకు శ్రీకారం చుట్"AIFF | ‘బ్లూ టైగర్స్’కు కోచ్‌గా స్పెయిన్ దిగ్గజం.. భారత ఫుట్‌బాల్ రాత మారుస్తాడా..?"
2 years agoAIFF : ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌ను నియమించింది. అంతర్జాతీయంగా సుదీర్ఘ అనుభవమున్న స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ మనొలొ మార్కెజ్(Manolo Marquez)కు ప్రధాన కోచ్ పగ్గాలు అప్ప"FIFA Rankings | బ్లూ టైగర్స్‌కు 124వ ర్యాంక్.. నంబర్ 1 ఎవరంటే..?"
2 years agoFIFA Rankings : ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. మూడు స్థానాలు దిగజారి 124వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక ఆసియా టీమ్‌ల జాబితాలో బ్లూ టైగర్స్ 2వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది."Igor Stimac | భారత ఫుట్‌బాల్ హెడ్‌కోచ్ ఇగార్ స్టిమాక్‌పై వేటు"
2 years agoభారత ఫుట్‌బాల్ హెడ్‌కోచ్ ఇగార్ స్టిమాక్‌పై వేటు పడింది. ఐదేండ్లుగా ‘బ్లూ టైగర్స్'కు హెడ్‌కోచ్‌గా ఉన్న స్టిమాక్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ఓ �"AIFF | టీమిండియా కోచ్‌పై వేటు.. కారణమదే..?"
2 years agoAIFF : ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో టీమిండియా వైఫల్యానికి హెడ్‌కోచ్ మూల్యం చెల్లించుకున్నాడు. ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) సోమవారం ఇగొర్ స్టిమాక్(Igor Stimac) పై వేటు వేసింది."భారత జట్టు రెండో జాబితా ప్రకటన"
2 years agoఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్- 2026లో అర్హత సాధించాలంటే కీలకంగా మారిన రెండో రౌండ్ మ్యాచ్‌లకు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రాబబుల్స్ 2వ జాబితాను కోచ్ ఇగార్ స్టిమాక్ ప్రకటించాడు."Igor Stimac | మా లక్ష్యం డ్రా కాదు.. టీమిండియా ఓడితే రాజీనామా చేస్తా"
3 years agoIgor Stimac : ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భారత జట్టు(Team India) కీలక సమరానికి సిద్ధమైంది. మంగళవారం అఫ్గనిస్థాన్‌తో జరిగే పోరులో సునీల్ ఛెత్రీ సేన విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌కు మరికొన్ని గంటలు"AFC Asia Cup | ఆసియా కప్ పోటీలకు భారత సైన్యమిదే.. ఐదోసారైనా కల నిజమయ్యేనా..?"
3 years agoAFC Asia Cup : ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్(AFC Asia Cup) పోటీలకు భారత జట్టు సిద్ధమవుతోంది. సొంతగడ్డపై వరుస విజయాలతో జోరుమీదున్న సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) సేన ఐదోసారైనా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంద"Indian Football | ఆసియా కప్ ముందు కొత్త కోచ్.. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ మెప్పిస్తాడా?"
3 years agoIndian Football : వచ్చే ఏడాది జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్(AFC Asia Cup) కోసం భారత్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. హెడ్ కోచ్ ఇగా స్టిమాక్(Iga Stimac)తో పాటు విదేశీ కోచ్‌ల సలహాలు తీసుకోనుంది. అవును.. ఇం"Asia Cup 2024 | జనవరిలో ఆసియా కప్.. 50మందితో ఖతార్ వెళ్లనున్న భారత్"
3 years agoAsia Cup 2024 : వచ్చే ఏడాది జనవరిలో జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్(Asia Cup 2024) కోసం భారత ఫుట్‌బాల్ జట్టు(Indian Football Team) సన్నాహకాలు మొదలెట్టింది. ఖతార్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం హెడ్ కోచ్ ఇగొర్ స్టిమ"Indian Football | భారత ఫుట్‌బాల్ జైత్రయాత్ర.. పూర్వ వైభవం కలను సాకారం చేస్తున్న ఛెత్రీ బృందం"
3 years agoIndian Football : భారత ఫుట్‌బాల్ జట్టు సొంత గడ్డపై అదరగొడుతోంది. సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) సారథ్యంలోని టీమిండియా ఈమధ్యే ఇంటర్ కాంటినెంటల్ కప్(Intercontinental Cup) విజేతగా అవతరించింది. అంతేకాదు శాఫ్ చాంపియన్‌షిప్(SAFF Champio"India – Pak Football Teams | మైదానంలో తోసుకున్న భారత్, పాక్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వీడియో వైరల్"
3 years agoభారత్, పాక్ మధ్య క్రికెట్ అనే కాదే ఏ ఆటైనా సరే తగ్గ పోరు ఉంటుంది. కొన్నిసార్లు ఆటగాళ్ల కవ్వింపులు, ఉద్వేగపూరిత క్షణాలు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే భారత్, పాకిస్థ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!













