Igor Stimac | భారత ఫుట్‌బాల్ హెడ్‌కోచ్ ఇగార్ స్టిమాక్‌పై వేటు
భారత ఫుట్‌బాల్ హెడ్‌కోచ్ ఇగార్ స్టిమాక్‌పై వేటు పడింది. ఐదేండ్లుగా ‘బ్లూ టైగర్స్'కు హెడ్‌కోచ్‌గా ఉన్న స్టిమాక్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Igor Stimac | ఢిల్లీ: భారత ఫుట్‌బాల్ హెడ్‌కోచ్ ఇగార్ స్టిమాక్‌పై వేటు పడింది. ఐదేండ్లుగా ‘బ్లూ టైగర్స్’కు హెడ్‌కోచ్‌గా ఉన్న స్టిమాక్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ -2026లో ఆసియా రీజియన్ నుంచి కీలకమైన మూడో రౌండ్‌కు అర్హత సాధించడంలో భారత్ దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఏఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఫిఫా వరల్డ్ కప్ అర్హత రౌండ్లలో భారత ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. జట్టును గెలుపుబాట పట్టించేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. స్టిమాక్ పదవీకాలం ముగిసిందని ఉత్తర్వులు జారీ చేశాం.’ అని ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

