Indian Football | ఆసియా కప్ ముందు కొత్త కోచ్.. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ మెప్పిస్తాడా?
Indian Football : వచ్చే ఏడాది జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్(AFC Asia Cup) కోసం భారత్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. హెడ్ కోచ్ ఇగా స్టిమాక్(Iga Stimac)తో పాటు విదేశీ కోచ్‌ల సలహాలు తీసుకోనుంది. అవును.. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ ట్రెవర్ సింక్లెయిర్(Trevor Sinclair) భారత కోచింగ్ స్టాఫ్‌లో..
Indian Football : వచ్చే ఏడాది జరుగబోయే ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్(AFC Asia Cup) కోసం భారత్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. హెడ్ కోచ్ ఇగా స్టిమాక్(Iga Stimac)తో పాటు విదేశీ కోచ్‌ల సలహాలు తీసుకోనుంది. అవును.. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ ట్రెవర్ సింక్లెయిర్(Trevor Sinclair) కోచింగ్ స్టాఫ్‌లో భాగం కానున్నాడు. అతడు స్టిమాక్‌తో కలిసి వ్యూహకర్తగా సేవలందించనున్నాడు. ట్రెవర్ డిసెంబర్ 29న జట్టుతో కలిసే అవకాశం ఉంది.
మిడ్‌ఫీల్డర్ అయిన ట్రెవర్ 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2002లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు ఎంపకియ్యాడు కూడా. 1998 నుంచి 2003 మధ్య లండన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించి 37 గోల్స్ బాదాడు. మాంచెస్టర్ సిటీ క్లబ్ తరఫున 82 మ్యాచ్‌లు ఆడిన ట్రెవర్ 5 గోల్స్ చేశాడు. అంతేకాదు లాంసెస్టర్ సిటీకి అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
జనవరి 12న దోహాలో ఆసియా కప్ ఆరంభం కానుంది. గ్రూప్ బిలో ఉన్న భారత జట్టు లీగ్ దశలో ఆస్ట్రేలియా, సిరియా, ఉజ్బెకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీ కోసం సెలెక్టర్లు ఐదుగురు గోల్ కీపర్లు, 15 మంది మిడ్‌ఫీల్డర్లు, 15 మంది డిఫెండర్లు, 15మంది ఫార్వర్డ్స్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీకోసం భారత బృందం డిసెంబర్ 30న దోహాకు బయలుదేరనుంది.
గోల్ కీపర్లు : గురుప్రీత్ సింగ్ సంధు, అమరిందర్ సింగ్, విశాల్ కైత్, ధీరజ్ సింగ్ మోయిరంగతెమ్, గుర్మీత్ సింగ్ చాహల్.
డిఫెండర్లు : నవొరెమ్ రోషన్ సింగ్, బికాశ్ యమ్నం, లాల్చునుంగ, సాదేశ్ ఝింగాన్, నిఖిల్ పూజారి, చింగ్లేసన సింగ్, ప్రీతమ్ కొటల్, హర్నిపమ్ రువాహ్, సుభాశిష్ బోస్, అశిశ్ రాయ్, ఆకాశ్ మిశ్రా, మెహ్తబ్ సింగ్, రాహుల్ భీకే, నరేందర్ గహ్లెట్, అమే రనవాడే.
#BlueTigers Probables List #AFCAsianCup2023 #IndianFootball pic.twitter.com/qKILng3wyE
— Indian Football Team (@IndianFootball) December 12, 2023
మిడ్‌ఫీల్డర్లు : సురేశ్ సింగ్ వంగ్జమ్, రోహిత్ కుమార్, బ్రాండన్ ఫెర్నాండేజ్, ఉడంత సింగ్ కుమాం, యాసిర్ మహ్మద్, జీక్సన్ సింగ్ థౌనోజమ్, అనిరుధ్ థాపా, సాహల్ అబ్దుల్ సమద్, గ్లాన్ మార్టిన్స్, లిస్టన్ కొలాకో, దీపక్ తంగ్రి, లలెంగ్మవియా రాల్టే, వినీత్ రాయ్, నిథోయింగబ మీటే, నవొరెమ్ మహేష్ సింగ్.
ఫార్వర్డ్స్ : సునీల్ ఛెత్రీ, రహీం అలీ, ఫరుఖ్ చౌదరీ, నందకుమార్ శేఖర్, శివ సాతి నారాయణన్, రాహుల్ కేపీ, ఇషాన్ పండిత, మన్వీర్ సింగ్, కియాన్ నసిరి, లల్లియంజులా ఛాంగటే, గుర్కీరత్ సింగ్, విక్రం ప్రతాప్ సింగ్, బిపిన్ సింగ్ థౌనావోజమ్, పర్తిబ్ గొగోయ్, జెర్రి మవిహిమింగ్థాంగే.
ఇవి కూడా చదవండి
- Rachakonda | రాచకొండ పరిధిలో 6.86 శాతం పెరిగిన నేరాలు : సీపీ సుధీర్ బాబు
- Lyme Disease | విస్తరిస్తున్న మరో అరుదైన వ్యాధి.. 144 మందికి లైమ్ డీసిజ్ పాజిటివ్..!
- Virat Kohli | కోహ్లీ మరో ఘనత.. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

