‘ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఉన్న ఇండ్లు కూలగొడితే మేం ఎక్కడికి పోవాలి. రేవంత్‌రెడ్డి గెలిచిన దగ్గరి నుంచి మా పేదోళ్ల కడుపుల మీద కొడుతున్నడు.
మాదాపూర్‌లోని ఖానామెట్‌లో హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. ఏండ్ల తరబడిగా నివాసముంటున్న ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సమీపంలో అర్థనారీశ్వరస్వామి ఆలయం ఉండటంతో పూజా సామగ్రి, ఇతర దుకాణాలు ఏర్