Home
Hyderabad Rain
Hyderabad Rain
-
"పగలు ఉక్కపోత.. రాత్రి వర్షం"
2 weeks agoఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వాన కురిసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెమటలు పట్టించిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది."రాగల 3 రోజులు వానలు"
3 weeks agoతుఫాన్ ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా రానున్న 3 రోజులు గ్రేటర్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు.. మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి"దంచికొట్టిన వాన"
4 weeks agoనగరంలో వర్షం శనివారం భారీగా కురిసింది. హయత్‌నగర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, ఉప్పల్, రామాంతాపూర్, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఒక్కసార�"మరో రెండు రోజులు వర్షం"
1 month agoఅల్పపీడనం ప్రభావంతో శనివారం గ్రేటర్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9.30గంటల వరకు మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్‌లో అత్యధికంగా 3.23 సెం. మీలు, ఘట్కేసర్లోని ఘన్‌పూర్‌లో 2.28 సెం.మీల�"బంగాళాఖాతంలో అల్పపీడనం"
1 month agoబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశా"CP Sajjanar | వాహనదారులు జాగ్రత్త.. అత్యవసర సాయానికి 100కు డయల్ చేయండి..!"
3 months agoCP Sajjanar : హైదరాబాద్‌లో వరసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. ప్రమాదాలకు అస్కారం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని, అత్యవసర సాయానికి 100కు డయల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (SP Sajjanar) కోరారు."Hyderabad Rain | హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం..!"
3 months agoHyderabad Rain : హైదరాబాద్ వాసులకు ఉపశమనాన్ని ఇస్తూ వరసగా రెండో రోజు భారీ వర్షం పడుతోంది. రాత్రి పది గంటల తర్వాత వాన అందుకోవడంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీలు జలమయ్యాయి."Rain | హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం..!"
7 months agoRain : హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వాన మొదలైంది."Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..!"
7 months agoHyderabad Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురు గాలులతో పాటటు వర్షం జోరుగా పడుతోంది."మళ్లీ కుమ్మేసింది"
1 year agoనగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాల్సిన �తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?









