రాగల 3 రోజులు వానలు
తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా రానున్న 3 రోజులు గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు.. మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో: తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా రానున్న 3 రోజులు గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు.. మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా బుధవారం రాత్రి 9:30 గంటల వరకు ఘట్కేసర్లో 1.58 సెం.మీ, కుత్బుల్లాపూర్ 1.3 సె.మీలు కురిసింది. కాగా, నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు, గాలిలో తేమ 83 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

