మరో 3 రోజులు వానలు
మురసు తుపాన్ ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నదని కేంద్రం అధికారులు తెలిపారు.
- అల్పపీడనంగా ‘మురసు’
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): మురసు తుపాన్ ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నదని కేంద్రం అధికారులు తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ -భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

