Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..!
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురు గాలులతో పాటటు వర్షం జోరుగా పడుతోంది.
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ కేంద్ర సూచించినట్టే గత రెండు రోజులోగా చల్లబడిన వాతావరణం.. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురు గాలులతో పాటటు వర్షం జోరుగా పడుతోంది. మాధాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, యూసుఫ్ గూడ వంటి ప్రాంతాల్లో దంచి కొడుతోంది. దాంతో, ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరిన చాలామంది ఎక్కడిక్కడే చిక్కుకుపోయారు.
గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. కామారెడ్డిలో చిన్న చిన్న రాళ్ల పరిమాణంలో వడగళ్ల వాన పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ మంగళవారం వరుణుడు పలకరించాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడమే ఆలస్యం చినుకులు మొదలయ్యాయి. మాధాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, యూసుఫ్ గూడ, జగద్గిరిగుట్ట, షాపూర్, చింతల్, బేగంపేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మారెడ్‌పల్లిలో వర్షం దంచేస్తోంది. భారీగా వర్షం పడుతుండంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
తెలంగాణలో వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
Heavy rain in Madhapur, Hitech City, Rayadurgam, Banjara Hills, Yusufguda and other… pic.twitter.com/08VvqbS38I
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

