Hyderabad Rain | హైదరాబాద్లో మళ్లీ వర్షం.. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం..!
Hyderabad Rain : హైదరాబాద్ వాసులకు ఉపశమనాన్ని ఇస్తూ వరసగా రెండో రోజు భారీ వర్షం పడుతోంది. రాత్రి పది గంటల తర్వాత వాన అందుకోవడంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీలు జలమయ్యాయి.
Hyderabad Rain : హైదరాబాద్ వాసులకు ఉపశమనాన్ని ఇస్తూ వరసగా రెండో రోజు భారీ వర్షం పడుతోంది. సోమవారం రాత్రి పది గంటల తర్వాత వాన అందుకోవడంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీలు జలమయ్యాయి. బోరబండ, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, కృష్ణానగర్, పంజాగుట్ట, ఫిలీంనగర్, ఎస్ఆర్ నగర్లో వాన దంచికొడుతోంది.
రాష్ట్ర రాజధానిలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో ఉపశమనం పొందిన నగరవాసులను సోమవారం కూడా వరుణుడు పలకరించారు. సాయంత్రం నుంచే ఆకాశం మేఘావృతమై.. నల్లని మబ్బులు కమ్ముకోగా.. రాత్రి వాన మొదలైంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమిర్పేట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, రహమత్ నగర్, యూసుఫ్గూడ, కృష్ణానగర్, బేగంపేట.. తదితర ప్రాంతాల్లో వర్షం కుమ్మరిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాకాలం మొదలైన వానలు కరువై ఎండాకాలాన్ని తలపించిన రోజులకు మొత్తానికి బ్రేక్ పడింది.
HEAVY DOWNPOUR WARNING – 10.20 PM ⚠️
SUPER WIDESPREAD RAINS IN TG ⚠️⚠️⚠️🌧️
POWERFUL DOWNPOURS across Sircilla, Siddipet to further cover Karimnagar, Peddapalli, Bhupalapally, Jagitial, Jangaon, Mulugu, Mancherial in next 2-3hrs ⚠️🌧️⚠️
WIDESPREAD MODERATE – HEAVY RAINS to…
— Telangana Weatherman (@balaji25_t) July 27, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

