Home
Huzurabad By Poll
Huzurabad By Poll
-
"కుమ్మక్కు రాజకీయం.. టీపీసీసీ చీఫ్‌పై సొంత నేతల ఆగ్రహం"
5 years agoT PCC | 2014 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 38,278 ఓట్లు, 2018 ఎన్నికల్లో 61,121 ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఈ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్‌కు"ఎలాంటి ప్రభావం ఉండదు"
5 years agoఎత్తు పల్లాలు ఎన్నో చూశాం ఎన్నికల్లో శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రజాతీర్పును శిరసావహిస్తాం: మంత్రి హరీశ్‌రావు హైదర�"నైతిక విజయం టీఆర్ఎస్దే : గెల్లు శ్రీనివాస్"
5 years agoGellu Srinivas | ఉప ఎన్నికల్లో నైతిక విజయం టీఆర్ఎస్దేనని.. ఆ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన"Huzurabad by poll | హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు.."
5 years agoకరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌పై 24,068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ క"KTR | హుజూరాబాద్ ఫలితంపై కేటీఆర్ ఏమన్నారంటే..?"
5 years agoMinister KTR | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 20 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఎన్నో"హుజూరాబాద్ ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందన ఇది.."
5 years agoMinister Harish Rao | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన"Congress | హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్‌లో రచ్చ..! రేవంత్‌రెడ్డి వైఖరిపై సీనియర్ల ఫైర్..!!"
5 years agoకరీంనగర్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్‌లో రచ్చ నెలకొంది. తెలంగాణలో అవసాన దశలో ఉన్న పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని చెప్పి పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి..కాంగ్రెస్‌ను పూర్తిగా ము"హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. Live Updates"
5 years agoHuzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంల్లోని ఓ"Huzurabad | పుంజుకుంటున్న టీఆర్ఎస్.. 11వ రౌండ్లో ఆధిక్యంలోకి.."
5 years agoHuzurabad | హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం నువ్వానేనా అన్నట్లు ఉంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య స్వల్ప మెజార్టీ ఉండటడంతో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 11వ �"Huzurabad | ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్"
5 years agoకరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 162 ఓట్ల మెజా�"Huzurabad | ‘రోటీమేకర్’ కింద నలిగిపోతున్న ‘హస్తం’"
5 years agoHuzurabad | బీజేపీ, కాంగ్రెస్ రహస్య పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యుర్థులతో పోటీ పడుతున్నాడు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌తో.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల"Huzurabad | ఆరో రౌండ్లో బీజేపీకి 1017 ఓట్ల ఆధిక్యం!"
5 years agoHuzurabad | హుజురాబాద్ : ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం ఆరో రౌండ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1017 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్కు 3,639 ఓట్లు రాగా.."Huzurabad | ఐదో రౌండ్లో బీజేపీ 344 ఓట్ల ఆధిక్యం"
5 years agoకరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,014 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,435 ఓట్లు, కాంగ"Huzurabad | నాలుగో రౌండ్లో బీజేపీ 1,825 ఓట్ల ఆధిక్యం"
5 years agoHuzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగు రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు,"Huzurabad | కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ"
5 years agoHuzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకు�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















