Huzurabad | కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకుపోతోంది. ప్రజా ఏక్తా పార్టీ

కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకుపోతోంది. ప్రజా ఏక్తా పార్టీ తరపున సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి పోటీ చేశారు. శ్రీకాంత్‌కు రోటీ మేకర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. అయితే తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీకి 122 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో కాంగ్రెస్‌కు 220, ప్రజా ఏక్తా పార్టీకి 158 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్లో కాంగ్రెస్‌కు 107, శ్రీకాంత్‌కు 43 ఓట్లు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

