Huzurabad | ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్

కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,248 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,086 ఓట్లు, కాంగ్రెస్‌కు 89 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 3,270 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 31,837 ఓట్లు రాగా, బీజేపీకి 35,107, కాంగ్రెస్‌కు 1,175 ఓట్లు వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

