Huzurabad | ‘రోటీమేకర్’ కింద నలిగిపోతున్న ‘హస్తం’
Huzurabad | బీజేపీ, కాంగ్రెస్ రహస్య పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యుర్థులతో పోటీ పడుతున్నాడు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌తో.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పోటీ పడుతున్నారు. ఏడో రౌండ్లో

Huzurabad |హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ రహస్య పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యుర్థులతో పోటీ పడుతున్నాడు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌తో.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పోటీ పడుతున్నారు. ఏడో రౌండ్లో వెంకట్ కంటే, శ్రీకాంత్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. హస్తం అభ్యర్థికి ఏడో రౌండ్లో 94 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి రోటీమేకర్ గుర్తుతో బరిలోకి దిగిన శ్రీకాంత్‌కు 98 ఓట్లు వచ్చాయి. ఓ ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి.. స్వంతత్ర అభ్యర్థులతో పాటుగా ప్రతీరౌండ్‌లోనూ కేవలం వందలోపు ఓట్లు మాత్రమే తెచ్చుకుంటున్నాడు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

