స్విట్జర్లాండ్‌తో సమానంగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
Iron Pillar | కర్ణాటక (Karnataka) రాష్ట్రం హుబ్బలి (Hubballi)లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్ రాడ్ (Iron Pillar Collapses) ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది.
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా �
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది పట్టణంలోని పోలీసుస్టేషన్‌పై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.