Home
Himanshu
Himanshu
-
"KCR | గణనాధుడికి ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ దంపతులు..!"
2 months agoKCR : వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు."Himanshu | హ్యాపీ బర్త్‌డే హిమాన్షు.. మనవడికి కేసీఆర్-శోభమ్మ శుభాకాంక్షలు"
4 months agoHimanshu | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్-శోభమ్మ దంపతులు మనవడు హిమాన్షుకు పుట్టినరోజు దీవెనలు అందించారు. కేటీఆర్-శైలిమ దంపతుల కుమారుడు హిమాన్షు 21వ జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం నార్సింగిలోని కేటీఆర్ నివాసంలో కు"Gambhiraopet | గంభీరావుపేట వృద్ధాశ్రమంలో హిమాన్షు జన్మదిన వేడుకలు"
4 months agoగంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హిమాన్షు బాబు జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు."Himanshu | హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు"
4 months agoHimanshu | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ ప్రత్య"Himanshu | హిమాన్షుకు స్వల్ప గాయం.. ఏఐజీ దవాఖానలో కేసీఆర్ పరామర్శ"
4 months agoHimanshu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు."KCR | హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు రానున్న కేసీఆర్"
4 months agoKCR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం గాయపడ్డాడు."Himanshu | తాత మెచ్చిన మనవడు.. తండ్రికి తగ్గ తనయుడు.. సిరిసిల్ల జిల్లా పర్యటనతో ఆకట్టుకున్న హిమాన్షు!"
5 months agoHimanshu | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు పర్యటనతో సిరిసిల్ల ప్రజలను ఆకట్టుకున్నారు"సోదరుడిగా తోడుంటా!"
12 months agoజూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కుమారుడు హిమాన్షు ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘"Vemulawada | వేములవాడ రాజన్నను దర్శించుకున్న కేసీఆర్ సతీమణి"
1 year agoసుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు దర్"హిమాన్షుకు స్వర్ణం"
2 years agoసౌదీ అరేబియాలోని దమామ్ వేదికగా జరిగిన అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో చివరి రోజు భారత్‌కు తొలి స్వ ర్ణం దక్కింది. జావెలిన్ త్రో లో హిమా న్షు.. దేశానికి తొలి పసిడిని అందించాడు."కేటీఆర్‌కు హిమాన్షు స్పెషల్ గిఫ్ట్"
2 years agoబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. యానిమల్ సినిమాలోని ‘నాన్న’ పేరిట ఉన్న ‘నా సూర్యుడివో... నా చంద్రుడివో..’ పాటను సొంత గాత్రంతో ఆలపించారు."Himanshu | తండ్రి కోసం పాట పాడిన హిమాన్షు.. గర్వంగా ఉందంటూ కేటీఆర్ ప్రశంసలు"
2 years agoHimanshu | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ఇప్పటికే చాటుకున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి ద"హిమాన్షును ఆశీర్వదించిన కేసీఆర్"
2 years agoతన మనుమడు హిమాన్షును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు."Himanshu Rao | బ్రిటన్ ప్రధానికి హిమాన్షు శుభాకాంక్షలు"
2 years agoబ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్‌కు కేసీఆర్ మనువడు హిమాన్షు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు."పెట్టుబడుల కోసం అమెరికాకు కేటీఆర్"
3 years agoతెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పర్యటన కోసం ఆయన శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో న్యూయార్�తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!















