ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీ మతచిచ్చు రాజేస్తుంది. సీఎం కే చంద్రశేఖర్రావు ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇది నిజమేననిపిస్తున్నది.
ఉడిపి: కర్నాటకలో విద్యార్థుల నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఉడిపి జిల్లాలోని కుందాపూర్లో ఉన్న గవర్నమెంట్ పీయూ కాలేజీలో గత కొన్ని రోజుల నుంచి ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్లకు