భార్య కారణంగా భర్త సంపాదించలేని అశక్తతకు గురైన పక్షంలో భర్త నుంచి భరణం కోరే అర్హత భార్యకు ఉండదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. బావమరిది, మామ జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ హోమియాపతి డాక్టర్ నుంచి భ�
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును సోమవారం వెలువరించనున్నది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది.
ఐదుగురిని హత్యచేసిన కేసులో దోషులుగా ఖరారైన ముగ్గురికి హైకోర్టు యావజ్జీవ శిక్షతోపాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వారంతా నెలలో లొంగిపో వాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పును అనుసరించి కొత్త ని యామకాలకు ముందుగానే గురుకులాల్లోని ఉ ద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్�