Doctor Vishal | న్యాయ వ్యవస్థ, మానసిక ఆరోగ్య రంగాల మధ్య మైత్రీని బలోపేతం చేయడం ద్వారా సమసమాజాన్ని నిర్మించగలుగుతామని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అన్నారు.
ఆరోగ్యమైన సమాజం కేవలం క్రీడలతోనే సాధ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర ముఖ్యమైనదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.