Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 2124 కేసులు నమోదవగా, కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది నిన్నటికంటే 24 శాతం అధికం.
Corona cases | దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. మంగళవారం 1,675 మందికి పాజిటివ్‌రాగా, తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి.
corona cases | దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,24,323 మంది మరణించారు.
Corona | దేశంలో రోజువారీ కరోనా (Corona) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం
Covid cases | దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా
Corona Cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 2841 కేసులు నమోదవగా, తాజాగా 2,487 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,21,599కు చేరాయి. ఇందులో 4,25,76,815 మంది కోలుకున్నారు. మరో 5,24,214 మంది మరణించగా, 17,692 కేసులు య�
Corona cases | దేశంలో కొత్తగా 2858 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,19,112కు చేరారు. ఇందులో 4,25,76,815 మంది కోలుకోగా, 5,24,201 మంది మృతిచెందారు. ఇంకా 18,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
corona cases | దేశంలో కొత్తగా 2841 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,16,254కు చేరారు. ఇందులో 4,25,73,460 మంది డిశ్చార్జీ అయ్యారు. 18,604 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణకాగా, తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి.
Coronavirus | దేశంలో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Corona Cases | దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి.
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి.