రవాణా శాఖలో 149 ఏఎంవీఐ ఖాళీలు.. త్వరలో నోటిఫికేషన్
AMVI | ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ (TSPSC) మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే 149 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ (TSPSC) మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే 149 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇండెంట్ టీఎస్పీఎస్సీకి చేరింది. బీటెక్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తిచేసినవారు ఏఎంవీఐ పోస్టులకు అర్హులు.
రవాణాశాఖతో పాటు వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 61 క్యాటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలు సక్రమంగా లేకపోవడంతో టీఎస్పీఎస్సీ వాటిని తిప్పి పంపించింది. ఆయా పోస్టుల భర్తీకి ఉద్దేశించిన జీవోలు, అర్హతలు తదితర వివరాలు సమర్పించాలని టీఎస్పీఎస్సీ సూచించింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

