Revanth Reddy | ప్రజలు రేవంత్ రెడ్డి నమ్ముకుని అధికారం అప్పచెప్పితే ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నాడు అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టి పి ఎస్ కే) రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు విమర్శించారు.
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.