చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే మందుల చీటీ కచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలని, స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్, రోగ నిర్ధారణలు పొందడం రోగి హక్కని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధమై�
ఓ వ్యక్తికి రెండుసార్లు జీవిత ఖైదు శిక్షలు పడినపుడు, వాటిలో ఒకటి పూర్తయిన తర్వాత మరొకదానిని అమలు చేయవచ్చునా? అనే ప్రశ్నపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగినిని తొలగించరాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసూతి సెలవును మంజూరు చేసిన తర్వాత, ఉద్యో గం నుంచి తొలగించడం కోసం ఆ సెలవును కుదించకూడదని తెలిపింది.
ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఆధార్ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రోడ్డు ప్రమాద బాధితుని వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డు తగిన పత్రం అని పంజాబ్ అండ్ హర్య�
ఐపీఎల్-17 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు హోంగ్రౌండ్‌గా ఉన్న ముల్లాన్‌పూర్ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను అడ్డుకోవాలని పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
వీధి కుక్కలు, ఇతర జంతువుల దాడిలో గాయపడ్డవారికి పరిహారం ఇవ్వాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానిదే అని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పష్టంచేసింది. కుక్కకాటు కేసుల్లో ఒక పన్ను గాటుకు కనీసంగా రూ.10 వేల చొప్పున, �
పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు.