తెలంగాణ, ఆంధ్రలోని ఒకే తరహా సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఒక వర్గం మీడియా ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం, సదరు మీడియాలో వెలువడే కథనాలు, వాటి ఉద్దేశం గురించి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల, హంద్రీనీవా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులను వెంటనే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్