వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, తమ తప్పేం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికేపోదని మాజీ మంత్రి హరీశ
ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి, తల్లిదండ్రులకు ఆసరాగా నిలువాల్సిన ఆ బిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కలలను కండ్లలోనే దాచుకుని కండ్లుమూసింద�