Madhya Pradesh horror | మహిళను నెల రోజులుగా నిర్బంధించిన ఒక వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే చిత్రహింసలకు గురి చేశాడు. నోటిలో కారం పోసి ఫెవీ క్విక్తో సీల్ చేశాడు. నరక యాతన అనుభవించిన ఆ మహిళ ఆసుపత్రిలో చి�
మధ్యప్రదేశ్‌లోని గుణలో ఓ శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ట్రైనీ మహిళా పైలట్‌కు గాయాలయ్యాయి. నీముచ్ నుంచి సాగర్‌కు వెళ్తుండగా శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
Lok Sabha polls : మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను విదిశ నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు సాగిస్తోంది.
bees attacked at wedding ceremony | పెళ్లి వేడుకలో తేనెటీగలు గందరగోళం సృష్టించాయి. హాజరైన అతిథులపై తేనెటీగల గుంపు దాడి చేశాయి. దీంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్నవారిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తు�
President Murmu | మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవదహనమైన ఘటన తనను కలచివేసిందని పేర్క�
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్‌ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
Daughter | నిత్యం అండగా ఉండాల్సిన తండ్రే కూతురుపై (Daughter) కన్నేశాడు. తన కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. అయితే అందరికి చెప్తానని అనడంతో ఆమెను చంపి..