శాసనమండలిలో బుధవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం పొందింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మహిళా యూనివర్సిటీకి వీరనార�
కొద్ది కాలంగా ప్రతీ నెలా పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు డిసెంబర్ నెలలో హఠాత్తుగా తగ్గాయి. ఈ నెలలో వస్తు, సేవల పన్నుల వసూళ్లు మూడు నెలల కనిష్ఠస్థాయి 1.65 లక్షల కోట్లకు పడిపోయాయి.
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 1, 2017న అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు.