జీఎస్టీ సగటు వసూళ్లు 1.66 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 1, 2017న అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 1, 2017న అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. లోకసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రతినెలలోనూ రూ.1.50 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయని, ఏప్రిల్ 2023లో అయితే రికార్డు స్థాయి రూ.1.87 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. 2023-23 ఆర్థిక సంవత్సరంలో సగటు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఏడాది క్రితం వసూలైన దాంతో పోలిస్తే ఇది 11 శాతం అధికమని మంత్రి చెప్పారు. 2021-22లో సగటు రూ.1.23 లక్షల కోట్లు కాగా, అదే 2022-23లో రూ.1.50 లక్షల కోట్లు, 2020-21లో రూ.94,734 కోట్లుగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

