2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డ�
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 మెయిన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుద�
రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్3లో పోస్టులు పెంచాలని, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, డిసెంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చ�
TSPSC | రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 1388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 30, 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్లో 33.33 శాతం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జార�
టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాల్వాయి రజినీకుమారి, సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనున్నది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఈ నెల 16వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీల భర్తీకి నెలాఖరునాటికి మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్�
గ్రూప్స్ సహా ఇతర పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.